1.

5 lines on boat in telugu​

Answer»
  • నీటిపై తేలియాడు ఓ ప్రయాణ సాధనం.
  • వీటికి పరిమాణాన్ని బట్టీ, ఆకారాన్ని బట్టీ, వాడుకని బట్టీ ఇంగ్లీషులో రకరకాల పేర్లు ఉన్నాయి. అంతే కాని వీటికి నిర్దిష్టమయిన వర్గీకరణ అంటూ ఏదీ లేదు.
  • నదులు, కాలువలు, చెరువులు మొదలైన చిన్న నీటి వనరుల మీద తిరుగాడే వాటిని పడవలు అని అంటారు.
  • అయినా సరే 'పడవ' అనే మాటని చిన్న తెరచాప పడవకీ వాడుతారు, పెద్ద పెద్ద యుద్ధ నౌకలకీ వాడుతారు.
  • నదులు, కాలువలు, చెరువులు మొదలైన చిన్న నీటి వనరుల మీదనే కాకుండా సముద్రతీర ప్రాంతంలో సముద్రంపై కొంత దూరం వరకు పడవలను ఉపయోగిస్తారు.


Discussion

No Comment Found