1.

A ఎత్తుకుపై ఎత్తు!అక్బర్ చక్రవర్తి పాలిస్తున్న రోజుల్లో... ఆగ్రాలో విఠల్అనే వ్యాపారి ఉండేవాడు. ఓసారి కాంతమ్మ అనేముసలావిడ కాశీకి వెళుతూ తాను దాచిన సొమ్ముని ఓమూటగా కట్టి ఆయనవద్దకొచ్చింది. 'అయ్యా...కాశీకి వెళ్లే దారిలోదొంగలు ఎక్కువట. ఈసొమ్ము మీ దగ్గర దాచిఉంచండి!' అనిచెప్పింది. అందుకువిరల్ 'అమ్మా! నేనుపరుల సొమ్ముపొరపాటున కూడాముట్టను. కాబట్టి మా పెరట్లో చిన్న గొయ్యి తవ్విదాచేసిపో!అన్నాడు. కాంతమ్మ అలాగే చేసి... ఆరునెలలతర్వాత తిరిగొచ్చింది. రాగానే పాతిపెట్టిన చోట తవ్విచూస్తే అక్కడ కాసులు కనపడలేదు. ఇదేమిటనివ్యాపారిని అడిగితే 'నీ సొమ్ము ఏమైందో నాకుతెలియదు... పో!' అని తరిమేశాడు. దాంతో కాంతమ్మబీర్బల్ వద్దకెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. బీర్బల్మారువేషంలో ఆ వ్యాపారి వద్దకెళ్లాడు. 'అయ్యా! నేనునా తమ్ముడిని చూసేందుకు దిల్లీ వెళ్తున్నాను. ఈ నగలపెట్టెని మీ దగ్గరే ఉంచండి!' అన్నాడు. వ్యాపారిఎప్పట్లాగే దాన్ని పెరట్లో పెట్టమన్నాడు. సరిగ్గా అదేసమయంలో- 'అయ్యా.... నా సొమ్ము ఇప్పిస్తారా!'అంటూ అప్పటిదాకా బయట దాక్కుని ఉన్న ముసలమ్మలేదంటేప్రత్యక్షమైంది. ఆమె సొమ్ము తన దగ్గరబీర్బల్ కి అనుమానం వస్తుందనుకున్న వ్యాపారి 'వర్షంపడుతోందని నేనే గోతి నుంచి తీసి దాచానమ్మా....!అంటూ ఆమె మూట ఇచ్చేశాడు. ఆమె అటు వెళ్లగానేఇటు బీర్బల్ అనుచరుడొచ్చి 'అయ్యా! మీ తమ్ముడుదిల్లీ నుంచి ఇప్పుడే వచ్చాడు!' అని చెప్పాడు. బీర్బల్'ఇక నేను దిల్లీకి వెళ్లక్కర్లేదు!' అంటూ వెళ్లిపోయాడు.ఇదంతా బీర్బల్ ఆడిన నాటకమని తెలియని వ్యాపారిచేతికందింది. నోటికి అందలేదని పలుక్కుంటూe story ni explain it chalange​

Answer»

ye konsi language hh kuch SMJH nhi aa rhaI HOPE it helped uu... Please mark me BRAINLIEST ☺️❤️..FOLLOW me



Discussion

No Comment Found

Related InterviewSolutions