1.

అ) రాజధాని నగరమంటే ఏమిటి? రాజధాని నగరానికి మామూలు నగరాలకు గల తేడా ఊహించిరాయండి.19​

Answer»

శాస్త్రవేత్తలుప్రఖ్యాత శాస్త్రవేత్తలుఎస్.కె. మిత్రా (1890 - 1963)చిన్ననాటి అనుభావాలు, ఆసక్తి పెద్దయ్యాక మన జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి.ఎస్.కె.మిత్రా అటువంటి అసాధారణ శాస్త్రవేత్త చిన్నప్ఫుడు చూసిన సంగతుల గూర్చి బాల్యదశలోనే సంగతుల గూర్చి బాల్యదశలోనే ఆసక్తిని పెంచుకున్న మహామనిషి.అది కలకత్తాలోని ఒక మైదానం. ఆర్.సి.ఛటర్జీ అనే ఆయన బెలూన్లో ఆకాశయానం చేస్తుండగా 9 సం"ల బాలుడు మాత్రం ఆశ్చర్యంగా అదెలా సాధ్యం అయింది?" అని తన ప్రక్కనే ఉన్న తన అతని అన్నను అడిగాడు. అన్నగారు సమాధానం చెప్పలేక పోయారు. ఇంటికి వచ్చి సైన్సు పుస్తకాలలో వెతికాడు.ఆ బాలుడే శిశిర్ కుమార్ మిత్రా 1890 అక్టోబరు 24వ తేదీన అతడు కలకత్తాలో జన్మించాడు.చిన్ననాటి నుంచే అతను చాలా శ్రద్ధగా చదివేవాడు.కాలేజీ విద్యాభ్యసన కాలంలో జె.సి.బోస్,పి.సి.రే వంటి ప్రముఖుల పరిశోధనలు అతన్నీ ప్రభావతం చేశాయి.ఆ ప్రేరణలోనే మిత్రా " రేడియోసైన్స్ " ని అధ్యయనం చేయాలనుకున్నాడు. రేడియో శాస్త్రం యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించిన మిత్రా ప్రోద్బలం మీదనే భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఈ శాస్త్రభోదనావకాశాలు మెరుగయ్యాయని చెప్పవచ్చు. అయనోస్పియర్ గురించి మిత్రా చేసిన పరిశోధనలే ఆయనకి విజ్ఞానశాస్త్రంలో పేరుతెచ్చాయి. భూమి యొక్క వాతావరణపు పైపొర ' అయనోస్పియన్ ' దీనిలో విద్యుదావేశం కల రేణువులు ఉంటాయి. వీటినే అయానులు అని అంటారు. రేడియో కమ్యూనికేషన్ రంగంలో అయానోస్పియన్ మండలం పాత్రవిశిస్టమైనది. భూమి నుంచి ఎత్తు అయానులస్వభావం ప్రాతిపదికగా అయాను మండలాన్ని D-E-F అని మూడు రకాలుగా విభజించారు. Explanation:PLEASE MARK your ANSWER as brainlist for methank ustay home stay safe



Discussion

No Comment Found