InterviewSolution
Saved Bookmarks
| 1. |
(ఆ) వెండిLe) బంగారం (ఈ) వజ్రం2. కింది పేరాను చదివి, తప్పు, ఒప్పులను గుర్తించండి.L/2.5M)తమ పనులను కూడా విడిచి ఇతరుల పనులను చేసేవారు ఉత్తములు. తమ పనులకు భంగం కలుగకుండా ఇతరులపనులను చేసి పెట్టేవారు మధ్యములు. తమ పని కోసమై ఇతరుల పనులను చెడగొట్టేవారు మనుషుల రూపంలో ఉన్న రాక్షసులు. ఇకతమకు ఏ లాభం లేకున్నా ఇతరుల పనులను చెడగొట్టే వారికి ఏ పేరు పెట్టాలో తెలియడం లేదు.1) తమ పనులకు భంగం కలుగకుండా ఇతరుల పనులు చేసేవారు రాక్షసులు.ii) తమ పనుల కోసం ఇతరుల పనులను చెడగొట్టేవారు రాక్షసులు.ii) తమ పనులను పక్కన పెట్టి ఇతరుల పనులు చేసేవారు ఉత్తములు.iv) తమకు ఏ లాభం లేకున్నా ఇతరుల పనిని చెడగొట్టేవారు మధ్యములు.,v) ఉత్తములు అంటే మంచివారు.( .(,( |
| Answer» | |