InterviewSolution
Saved Bookmarks
| 1. |
ఆకాష్ తను స్నేహితుని ఇంటికి వెళుతున్నానని, ఈ విషయాన్ని అమ్మకు తెలపమని తన తమ్ముడు వరుణ్ కు చెప్పాడు. ఇందులో ఎవరు ఎవరికి సందేశం రాయాలివరుణ్ - అమ్మకు రాయాలిఆకాష్ - వరుణ్ కి రాయాలిఆకాష్ - అమ్మకు రాయాలిఅమ్మ - వరుణ్ కి రాయాలి |
|
Answer» ఆకాష్ తను స్నేహితుని ఇంటికి వెళుతున్నానని, ఈ విషయాన్ని అమ్మకు తెలపమని తన తమ్ముడు వరుణ్ కు చెప్పాడు. ఇందులో వరుణ్ - అమ్మకు సందేశం రాయాలి |
|