

InterviewSolution
Saved Bookmarks
1. |
ఆఁ కొన్న కూడె యమృతము తాఁ గొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్సోఁ కోర్చువాఁడె మనుజుఁడుతేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! దిని అరదం ఎమిటి |
Answer» ఆకలిగా ఉన్నప్పుడు లభించిన అన్నం అమృతంతో సమానం. కష్టకాలంలో ఆదుకునేవాడు నిజమైన దాత. కష్టాలను ఓర్చుకునే వాడు మనిషి. ధైర్యం కలిగినవాడే వంశానికి వెన్న తెచ్చేవాడుExplanation:A WONDERFUL POEM FROM SUMATHI SHATAKAM |
|