| 1. |
Basha vikruthi padham telugu |
|
Answer» తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు( అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. ౧. గ్రామ్య పదములు ( ఇవి అచ్చ తెలుగు పదములు ) ౨. ప్రాకృత పదములు ( ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) ౩. వికృత పదములు ( ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదములు) ౪. అరువు పదములు ( ఇవి ఉర్దూ, ఆంగ్లం మొ|| భాషల నుండి అరువు తెచ్చుకున్న పదములు ) ఉదాహరణ : HAPPY అనే ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాము. గ్రామ్య పదం ( అచ్చ తెలుగు పదం) - " అలరాటం " ప్రాకృత పదం ( సంస్కృతం ) - " సంతోషం" వికృత పదం - " సంతసం " అరువు పదం - " ఖుషి " ఈ మాదిరిగా మన తెలుగు భాష లో పదాలను విభజించ బడుతాయి. ఈ ప్రకృతి - వికృతి అంశం లో మనం కేవలం ప్రాకృత మరియు వికృత శబ్దములను గూర్చి మాత్రమే మాట్లాడెదము. |
|