InterviewSolution
Saved Bookmarks
| 1. |
భక్తితో చేసే చిన్న పనైనా పెద్ద ఫలాన్ని ఇస్తుంది. సమర్థిస్తూ రాయండి? |
|
Answer»
అవును భక్తి తో చేసే చిన్న పనైనా పెద్ద ఫలాన్నిస్తుంది . ఎలాగంటే మనిషి ఒక శిల్పి చెక్కిన శిల్పాలను పూజించినా , రోడ్డు పక్కన కనిపించినా రాయి రూపంలో ఉన్న దేవుని విగ్రహాలను లేకపోతే చిన్న రాయలను మనం మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని తలచుకుంటే మనం నిజంగా ఆ భగవంతుని సన్నిధిలో ఉన్నట్టే . అప్పుడు మనకు దేవుడు సాధిస్తాడు. మిత్రులారా సమాచారం మీకు నచ్చినట్లైతే |
|