1.

Bhojanam vikruti in telugu

Answer»

నే ప్రకృతి వాక్యం యొక్క వికృతి పదం బువ్వ.• తెలుగు భాష లో రెండు రకాల పదాలు ఉంటై. కొన్ని చాలా అందంగాను మరియు నాగరికులు వాడెవి గా ఉంటై. వీటిని ప్రకృతి పదాలు అంటరు.• కొన్ని పదాలు జానపదులు వాడె పదాలూ ఉంటై.• ప్రకృతి మరియు వికృతి పదాల అర్ధం ఒకటే ఐనప్పటికి వాటి శాబ్దం వేరుగ ఉంటుంది.• భోజనం అనగా ఆహరం. దీనినే పల్లెటూరిలొ బువ్వ అంటారు.



Discussion

No Comment Found