1.

చిక్కుడుపూసే చిక్కుడు కాసే తీగో నాగో ఉయ్యాలోచిక్కుడు తెంపా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలోచిక్కుడు తెంపాసీరాములు లేరా తీగో నాగో ఉయ్యాలోకొంగూలుపట్టా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలోకొంగూలు పట్టా సీతమ్మ లేదా తీగో నాగో ఉయ్యాలోబీరలు పూసే బారలు కాసే తీగో నాగో ఉయ్యాలోబీరలు తెంపా శివయ్య లేడా తీగో నాగో ఉయ్యాలోకొంగూలు పట్టా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలోకొంగూలు పట్టా పారమ్మ లేదా తీగో నాగో ఉయ్యాలో question and ans​

Answer»

EXPLANATION:

SORRY don't know the language

can you translate it in ENGLISH



Discussion

No Comment Found