InterviewSolution
Saved Bookmarks
| 1. |
చూపుడు వేళ్ళు' - అన్న కవి మాటలో కవి భావనను ఎట్లా అర్థం చేసుకున్నారు? కోరస్' అనే పేరు వినగానే మీకేమనిపించింది? 'కోరస్' అనే పేరు ఈ కవితకు సరిపోతుందా? ఎందుకు? మీ అభిప్రాయం చెప్పండి. కోరస్' కవిత ద్వారా కవికి సమాజం పట్ల ఉన్న భావన ఎటువంటిదని భావిస్తున్నారు? చర్చించండి. ఆకులు లేకుంటే చేట్టునేలా గుర్తిస్తావు --------------. ఈ కవితా పంక్తులు చదవండి. భావం రాయండి. కోరస్' కవిత నుండి - కింది భావాలకు తగిన కవితా పంక్తులు గుర్తించండి. అ) నాకు భయమన్నదే లేదు - నేను ఒక్కడినే నా పాట పాడుకుంటా. ఆ) నేను స్తబ్దంగా వుంటే పిరికివాడంటారు. ఇ) వీళ్ళ అసలు రూపాలు చూపిస్తే, తట్టుకోలేక నన్నే విమర్శస్తారు. ఈ) ఆలోచనలకు వాటి అమలుకు మధ్య రూపమిస్తే వీళ్ళు అంగీకరించరు. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి. అ)తన మీద రాళ్ళు విసురుతారని కవి భావించడ౦లొ అంతరార్దం ఏమిటి? వివరించండి. ఆ) మేధస్సు, మూర్ఖత్వ౦ మద్య తేడా ఏమిటి? ఇ) కవి దృష్టి మేధావులంటే ఎవరు? ఈ) 'గొంతునొక్కేయ ప్రయత్నిస్తారు' అనే వాక్యాన్ని మీ సొంతమాటల్లొ వివరించండీ. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబులు రాయండి. అ)' కోరస్' పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంతమాటల్లో రాయండి. కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి. అ) కవి సలంద్ర ఆలోచనలను, ఈ కవిత అంతరార్థాన్ని ప్రశంసిస్తూ ఏదైనా ఒక సాహిత్య పత్రికకు లేఖ రాయండి. కింది పదాలకు అర్థాలు రాయండి. ఆ పదాలతో సొంతవాక్యాలు రాయండి. అ) ఆచరణ ఆ) ప్రతిబింబం ఇ) నిశ్చలత ఈ) కోరస్ కింది జాతీయాలను వివరించండి. అ) రాళ్ళువిసరడం ఆ) గొంతునొక్కేయడం విడదీసి సంధుల పేర్లను రాయండి. అ) అపార్థం ఆ) గొంతెత్తి విగ్రహవాక్యాలు రాసి సమాసాల పేర్లు రాయండి. అ)పిరికి వెధవ ఆ) గొంతునొక్కేయటం ఇ) నా పాట పంక్తులను గమనించి వాటిలో వున్న అలంకారాలను గుర్తించి రాయండి. 1. పువ్వుకీ - ముళ్ళకీ భేదం చెప్తే ప్రవాహానికీ నిశ్చలతకీ రూపం కలిస్తే ఆలోచనకీ - ఆచరణకీ అర్థం చెప్తే 2.కిశోర్ లేడిపిల్లలా పరుగెత్తుతున్నాడు. 3. మీ ఇంటి వాతావరణం పండుగ వాతావరణమా అన్నట్లున్నది. కింది వాతిని వాక్యాలుగా రాయండి. అ) ఆయన ప్రశ్నలను, సందేహాలను 'కోరస్'లో వర్ణిస్తాడు. ఆ) నా మీద రాళ్ళు విసురుతారు. మాటలు కోటలు గట్టి ------ ఈ కవితను ఎవరు రాశారు? ఇది దేని గురించి చెప్పుతుంది? మాటలు గొప్పతనం ఏమిటి? మంచిగా మాట్లాడడం అంటే ఏమిటి? వాక్ఛక్తి, వాగ్రక్తి అంటే ఏమి అర్థమైంది? సమాజ సమస్యల పరిష్కారానికి మౌనం కంటె భాషణం మంచి సాధనం" - దీనిపై చర్చించండి. |
| Answer» PLS SPECIFY in ENGLISH BROTHER. it will be HELPFUL | |