1.

Five sentences on lion in telugu language ​

Answer»

Here is your ANSWER

LION ని తెలుగులో సింహం అంటారు .

దృఢమైన శరీరం, వేటాడడానికి అనువుగా

వుండే బలమైన ముందు కాళ్ళు, చీల్చడానికి

కోర దంతాలు, నమలడానికి గట్టి దవడల

ను కలిగి ఉంటుంది .

తలపైన పొడవైన వెంట్రుకల బొచ్చు

ఉంటుంది. యిది అడవిలో జంతువులను

వేటాడి తింటుంది .



Discussion

No Comment Found