1.

For telugu members if anyone wants to try u can try.... valasa kuli gurinchi kavi avedana me sonthamatalo rayandi​

Answer»

వలస కూలీలు ఎన్నో కష్టాలు పడుతున్నారని కవి అంటున్నాడు.వలస కూలీలకు రోజు సరిగా తిండి దొరకడం లేదని కవి ఆవేదన పడుతున్నాడు.వలస కూలీల కుటుంబాలు వారు ఎప్పుడు తిరిగి వస్తారు అని బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నారని కవి అంటున్నాడు ‌



Discussion

No Comment Found