InterviewSolution
| 1. |
గుణౌద్ధత్యం గణ విభాగం మరియు ఏ సంధి |
|
Answer» YOUR ANSWER :-తెలుగులో సంధి అనగా : పూర్వ పరస్వరంబులకుం బరస్వరం బేకాదేశంబగుట సంధియనం బడు.వివరణ :పూర్వస్వరం మరియు పరస్వరం కలిసేటప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరం ఒకటే మిగులుతుంది.దీనిని సంధి అంటారు.ఉదా : అతడిక్కడ= అతడు+ఇక్కడ ఇందులో అతడు పూర్వపదం. ఇక్కడ అనునది పరపదం లేదా ఉత్తర పదం. పూర్వపదంలోని చివరి అక్షరం డులో ఉకారం ఉంది. (డ్+ఉ=డు) ఈ ఉకారమే పూర్వస్వరం.ఇకపోతే ఇక్కడ అనేది పరపదం.ఇది ఇ అనే హ్రస్వక్షరంతో మొదలయింది.ఇదే పరస్వరం.ఇట్లా ఈ పూర్వస్వరం పరస్వరం రెండూ కలిసేచోట సంధి ఏర్పడి పూర్వస్వరం పోయింది.పరస్వరం ఒక్కటే మిగిలింది.అతడిక్కడఅతడు+ఇక్కడ (పూర్వపదం+పరపదం)అతడ్+ఉ+ఇక్కడ (పూర్వస్వరం ఉ)అతడ్+ఇక్కడ (పూర్వస్వరం లోపించింది)అతడ్+ఇక్కడ (పరస్వరం మిగిలింది)అతడి+క్కడ (పరస్వరం, పూర్వస్వరం స్థానంలో చేరింది)అతడిక్కడ (పదాలు రెండూ పరస్వరంతో ఒకే పదంగా మారాయి)ఇదే సంధి ప్రాథమిక సూత్రం.సంధి అనగా రెండు పదముల కలయిక. మొదటి పదములోని చివరి అచ్చు పోయి రెండవ పదములోని మొదటి అచ్చు వచ్చిన సంధి అగును.ఉదా: రాముడు + అతడు = రాముడతడు. ఇందులో ' రాముడు ' మొదటి పదము అతడు రెండో పదము. మొదటి పదమైన ' రాముడు ' లోని ఉకారము పోయి రెండవ పదములోని ' అ ' కారము వచ్చింది.రాముడు + అతడు = రాముడతడు అయినది.సంస్కృతంలో సంధి అనగా రెండు అచ్చుల కలయిక.పూర్వ పర వర్ణాలు రెండు పూర్తిగా కలిసిపోవడాన్ని సంధి అంటారు.మరికొన్ని ఉదాహరణలు:MARK AS BRAINLIEST THANX |
|