1.

Hi..Friends!!I need a story(Fiction)...The story must include telugu జాతీయాలు...And it should show impact on everyone irrespective of their religion and caste...It should reflect the telugu society and livesThe limit is 2500 words...Medium: Telugu

Answer»

Answer:

జాతీయములు

మరో భాషలో చదవండి

Download PDF

వీక్షించు

సవరించు

భాషా సింగారం

సామెతలు

అ ఆ ఇ ఈ ఉ ఊ-ఋ

ఎ ఏ ఒ ఓ అం అః

క ఖ గ-ఘ

చ-ఛ జ ఝ

ట ఠ డ-ఢ ణ

త థ ద ధ న

ప ఫ బ భ మ

య ర ల వ

శ-ష స-హ

ళ క్ష ఱ

జాతీయములు

అ ఆ ఇ ఈ ఉ ఊ

ఋ ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ

క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ

ట, ఠ డ, ఢ ణ

త, థ ద, ధ న

ప, ఫ బ, భ మ

య ర ల వ

శ ష స హ

ళ క్ష ఱ

పొడుపు కధలు

ఆశ్చర్యార్థకాలు

నీతివాక్యాలు

పొడుపు కథలు

"అ" నుండి "క్ష" వరకు

"జాతీయములు" లేదా జాతీయాలు ఒక జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. వేటూరి ప్రభాకర శాస్త్రి, నేదునూరి గంగాధరం, బూదరాజు రాధాకృష్ణ వంటి సంకలనకర్తలు అనేక జాతీయాలను అర్ధ వివరణలతో సేకరించి ప్రచురించారు.

ఆంగ్ల భాషలో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని.

జాన్ సయీద్ అనే భాషావేత్త చెప్పిన అర్థం - idiom as words collocated together happen to become FOSSILIZED, becoming fixed over time.[1]. అనగా తరతరాల వాడుక వలన భాషలో కొన్ని పదాల వాడుక శిలావశేషంగా ఘనీభవించింది. కనుక భాషతో పరిచయం ఉన్నవారికే ఆ భాషలో ఉన్న జాతీయం అర్ధమవుతుంది. "నీళ్ళోసుకోవడం", "అరికాలి మంట నెత్తికెక్కడం", "డైలాగు పేలడం", "తు చ తప్పకుండా" - ఇవన్నీ జాతీయాలుగా చెప్పవచ్చును. జాతీయాలు సంస్కృతికి అద్దం పట్టే భాషా రూపాలు అనవచ్చును.

పుట్టుక

సామెతలతో పోలిక

ఇవి కూడా చూడండి

పుస్తకాలు

మూలాలు

బయటి లింకులు

LAST edited 1 month AGO by Pranayraj1985

RELATED PAGES

జాతీయములు - ఈ

జాతీయములు - ఋ

జాతీయములు - ష

వికీపీడియా

అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 3.0 క్రింద లభ్యం

గోప్యతా విధానంవాడుక నియమాలుడెస్కుటాప్



Discussion

No Comment Found