InterviewSolution
Saved Bookmarks
| 1. |
ఇ) కింది పేరాను చదివి ఎలా, ఎందుకు? అనే ప్రశ్నపదాలను మాత్రమే ఉపయోగించి కొన్ని ప్రశ్నలుతయారు చేయండి.మనసుకు నచ్చిన పనులే పిల్లలు ఇష్టంగా చేస్తారు. కఠినంగా మాట్లాడితే పిల్లలకు నచ్చదు.కాబట్టి అలా మాట్లాడేవారికి దూరంగా ఉంటారు. పిల్లలు అద్భుతంగా ఆలోచిస్తారు. కొందరుతల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోలేక అనవసరంగా బాధపడుతూంటారు. తమకు స్వేచ్ఛ ఉన్నచోటనేనిర్భయంగా ప్రశ్నిస్తారు. భద్రత ఉందని భావిస్తేనే స్వేచ్ఛగా ఉంటారు. మనసువిప్పి మాట్లాడతారు. |
| Answer» | |