InterviewSolution
Saved Bookmarks
| 1. |
ఈ క్రింది గేయాన్ని చదివి, జవాబులు రాయండి.చిక్కుడు పూసే చిక్కుడు కాసే తీగో నాగో ఉయ్యాలోచిక్కుడు తెంషా ఎవ్వరు లేరూ తీగో నాగో ఉయ్యాలోచిక్కుడు తెంపా సీరాములు లేరా తీగో నాగో ఉయ్యాలోకొంగూలుపట్టా ఎవ్వరూ లేరూ తీగో నాగో ఉయ్యాలోకొంగూలు పట్టా సీతమ్మ లేదా తీగో నాగో ఉయ్యాలోచీరలు పూసే చీరలు కాసే తీగో నాగో ఉయ్యాలోచీరలు తెంపా శివయ్య లేడా తీగో నాగో ఉయ్యాలో1) ఈ గేయం దేన్ని గురించి చెప్తుంది?1) ఇట్లాంటి గేయాల గొప్పతనం ఏమిటి?1) ఈ గేయాన్ని ఏమంటారో తెలుసా?) ఈ గేయం పాఠంలోనిది?1) పై రేంజంలో “చీరలు” అంటే ఏమిటి? |
|
Answer» Answer: 1. బతుకమ్మ 2.అవి కష్టాన్ని తెలియకుండ చేస్తాయి 3.బతుకమ్మ పాట 4.చీరలు అంటే బట్టలు |
|