1.

Information about Golkonda in Telugu

Answer»

Hello friends ☺️☺️☺️️


in Telugu



గోల్కొండ కోట మరియు నగరము. తెలంగాణ రాష్ట్రంరాజధాని హైదరాబాదు నగరమునకు 11 కి.మీ. దూరములో ఉంది. గోల్కొండ నగరము మరియు కోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన నల్లరాతి కొండమీద కట్టారు. కోట రక్షణార్ధం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. 1083 A. D. నుండి 1323 A. D. వరకు కాకతీయులు గోల్కొండను పాలిస్తూ ఉండేవారు. 1336 A. D.లో [[ముసునూరి నాయకులు మహమ్మద్ బీన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించారు. 1364 A. D. లో ముసునూరి కాపయ భూపతి గోల్కొండను సంధిలో భాగముగా బహమనీ సుల్తాను మహమ్మదు షా వశము చేశాడు. ఇది బహుమనీ సామ్రాజ్యములో రాజధానిగా (1365-1512) ఉన్నది, కానీ 1512 A. D. తరువాత ముస్లిముసుల్తానుల రాజ్యములో రాజధానిగా చేయబడింది.


now in English

Golkonda, also known as Golconda, Gol konda ("Round shaped hill"), or Golla konda, (Shepherd's Hill) is a citadel and fort in Southern India and was the capital of the medieval SULTANATE of the Qutb Shahi dynasty(c.1512–1687), is situated 11 km (6.8 MI) west of Hyderabad. It is also a tehsil of Hyderabad district, Telangana, India. The region is known for the mines that have produced some of the world's most FAMOUS gems, including the Koh-i-Noor, the HOPE Diamond, Nassak Diamond and the Noor-ul-Ain.



Discussion

No Comment Found