1.

కార్మిక వృద్ధుడి సమాసం​

Answer»

కార్మిక వృద్ధుడు :

విగ్రహావాక్యం :  వృద్ధుడైన కార్మికుడు

సమాసం : విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం

ఇందులో, పూర్వపదం = కార్మికుడు, ఉత్తరపదం = వృద్ధుడు.  

విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం :

సమాసము లోని పూర్వపదము విశేష్యముగాను, ఉత్తరపదము విశేషణము గాను ఉండును.

మరిన్ని ఉదాహరణలు :

1. బ్రాహ్మణ వృద్ధుడు

2. వృక్షరాజము

3. కపోత వృద్ధము  

LEARN more :

1) ఉపమాలంకారం యొక్క లక్షణం వ్రాసి, రెండు ఉదాహరణలు వ్రాయుము​.

brainly.in/question/16599520

2) ద్విత్వాక్షరాలు అంటే ఏమిటి?​

brainly.in/question/16406317

3) త్రిమూర్తులు కలసి లోకాన్ని సృష్టించారు. గీతగీసిన పదం యొక్క సమాసం పేరు రాయండి.​

brainly.in/question/14672033

4) కింది పదాలు ఏ సమాసములో రాయండి. ఆకలిదప్పులు,  నాలుగు వేదాలు

brainly.in/question/16761078



Discussion

No Comment Found