1.

లాహిరిలో లాహిరి లాహిరిఓహ్ జగమే ఉగునాగాదుండగుడిగాలాహిరిలో లాహిరి లాహిరియూజీన్ గా ఓహ్ జగామెటూజీ యూజీన్ గా.please don't give useless answers and don't spam. answer if you know the language. (telugu).​

Answer»

It is from OLD MOVIE mayabazaar.

లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగ.. ఊగెనుగ.. తూగెనుగ..

లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగ.. ఊగెనుగ.. తూగెనుగ.. ఆ..ఆ..ఆ..ఆ..

తారా చంద్రుల విలాసములతో.. విరిసే వెన్నెల పరవడిలో ఉరవడిలో..

తారా చంద్రుల విలాసములతో.. విరిసే వెన్నెల పరవడిలో

పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో || లాహిరి లాహిరి ||

అలల ఊపులో తీయని తలపులూ... చెలరేగే ఈ కలకలలో... మిలమిలలో...

అలల ఊపులో తీయని తలపులూ... చెలరేగే ఈ కలకలలో

మైమరపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరణలో || లాహిరి లాహిరి ||

రసమయ జగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో.. మధురిమలో..

ఎల్లరిమనములు ఝల్లన జేసే చల్లని దేవుని అల్లరిలో || లాహిరి లాహిరి ||

DREAM BIGGER do bigger....



Discussion

No Comment Found