1.

మంచి వారితో స్నేహం చేస్తే మనకు మంచి గుణాలు అలా వాడుతాయి​

Answer» MATE HERE IS YOUR ANSWER:- మంచి వారితో మనం స్నేహం చేస్తే మనకు మంచి గుణాలు ఏర్పడతాయి. వారితో ఉంటే మనం ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. మనల్ని మంచి మనుషులుగా మారుస్తారు. మన గురించి వాళ్ళు తెలుసుకొని మనల్ని వాళ్ళు అర్థం చేసుకుని మనల్ని మంచి దారిలో నడిపిస్తారు. ❣ Telugu PILLA ikkada ❣HOPE THIS HELPS YOU MATE AND PLEASE MARK ME AS BRAINLY ❤❤


Discussion

No Comment Found