1.

మనది భిన్నత్వంలో ఏకత్వం పాదించిన దేశు కదా? మరి మతసమైక్యత అవసరమేమిటి?​

Answer»

ANSWER:

భిన్నేక తుంగల్ ఇకా(భిన్నత్వంలో ఏకత్వం) ఇండోనేషియా యొక్క అధికారక జాతీయ నినాదం. ఇది పాత జావా భాషకు సంబంధిచిన వాక్యం. దీని అర్థం భిన్నత్వంలో ఏకత్వం.ఇది ఇండోనేషియా జాతీయ చిహ్నమైన గరుడ పంచశీల పై రాసి ఉంటుంది. ఇది ఇండోనేషియా రాజ్యాంగపు,అధికరణలో ప్రత్యేకంగా గుర్తించబడింది. గరుడ అనే పేరు విష్ణుమూర్తి యొక్క వాహనము, భౌద్ధ మత బంగారు పక్షి రాజం అయిన గరుడ(గరుత్మంతుడు) నుండి తీసుకోబడింది



Discussion

No Comment Found