Saved Bookmarks
| 1. |
Please answer this question వనము నందు పుట్టినది ఏది?who gives correct answer I'll follow them |
|
Answer» "వనము నందు పుట్టినది ఏది?" తెలుగు వ్యాకరణాల ప్రకారం ఈ ప్రశ్నకు మూడు జవాబులు ఉన్నాయి : 1. వనజం2. వన్యము3. కలప
LEARN more : 1) ఉపమాలంకారం యొక్క లక్షణం వ్రాసి, రెండు ఉదాహరణలు వ్రాయుము. 2) ద్విత్వాక్షరాలు అంటే ఏమిటి? 3) త్రిమూర్తులు కలసి లోకాన్ని సృష్టించారు. గీతగీసిన పదం యొక్క సమాసం పేరు రాయండి. 4) కింది పదాలు ఏ సమాసములో రాయండి. ఆకలిదప్పులు, నాలుగు వేదాలు |
|