1.

Poems on father and mother in Telugu ​

Answer»

ANSWER:

POEM for MOTHER:

'అమ్మ' అనే పదం కమ్మనైనది, తీయనైనది !

'అమ్మ' లేని జీవితం భారమైనది, బ్రతకలేనిది !!

'అమ్మ' తోడుంటే దేన్నైనా ఓడలేని, గెలుపు మనది !!!

'అమ్మ' ప్రేమ ఎంతో విలువైనది, కొలతలేనిది !

'అమ్మ' వరం మనకి గొప్పనైనది, వెలకట్టలేనిది !!

'అమ్మ' మనసు సదా కల్మశంలేనిది, స్వచ్చమైనది !!!

'అమ్మ' గుణం ఇంకెవరితో పోల్చనిది, పలుచనైనది !

'అమ్మ' ఋణం కోట్లు పెట్టిన కొనలేనిది, తీర్చలేనిది !!

'అమ్మ' ఉంటేనే మన జన్మ మనకు జన్మనిస్తుంది !!!

ఇవన్ని ఉన్న మా అమ్మ నాకెంతో ఇష్టమైనది ప్రియాతి ....... ప్రియమైనది !!!!!

POEMS on FATHER:

గెలిచినప్పుడు పది మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి…

ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే….

అని దగ్గరకు హత్తుకునే వ్యక్తి నాన్నొక్కడే.

పితృ దినోత్సవ  శుభాకాంక్షలు.



Discussion

No Comment Found

Related InterviewSolutions