1.

• పూజకు సత్యం, దయ, ఏకాగ్రత అనే పుష్పాలు అవసరమని పాఠంలో తెలుసుకున్నారు కదా! మరిచదువు విషయంలో ఏవేవి అవసరమనుకుంటున్నారు?​

Answer»

ANSWER:

చదువు విషయంలో ఏకాగ్రత , శ్రద్ధ , చదువు పట్ల గౌరవం , మన మీద మనకే సాధించాలనే పట్టుదల , నమ్మకం , చాలు గా ...



Discussion

No Comment Found