| 1. |
Sachin tendulkar interview in telugu |
Answer» HERE IS YOUR ANSWER:వయసుపెరుగుతున్న కొద్దీ బాధ్యతల్లోమార్పు మినహా, తన ఆటతీరులో మార్పేమీలేదని ప్రపంచ క్రికెట్ రారాజు సచిన్‌టెండూల్కర్ మరోమారుస్పష్టంచేశాడు. యువకెరటాలుస్వెగ్, యువరాజ్ సింగ్, కైఫ్‌లుదూసుకొచ్చిన నేపథ్యంలో సచిన్‌టెండూల్కర్ దూకుడు తగ్గిందన్నిఇటీవల వ్యాఖ్యానాలు విన్పిస్తున్నాయి. అయితే,వాటిని సచిన్ కొట్టిపారేస్తున్నాడు.త్వరలో ప్రారంభం కానున్న ఆసియాకప్‌కు సన్నద్దమవుతోన్న ఈబ్యాటింగ్ దిగ్గజం పీటీఐ ప్రతినిధికిప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. రాబోయేకాలంలో భారత జట్టు స్థితి, కొత్తఆటగాళ్ళ ఆటతీరు, కెప్టెన్సీ చేపట్టేఅవకాశాలు..వంటి అనేక అంశాలపై సచిన్‌ముచ్చటించాడు. అందులోని ముఖ్యాంశాలు.. ఇటీవలికాలంలో మీ ఆటతీరులో మార్పు రావడానికివయసుపైబడుతుండడమేకారణమా? లేదు. ఆ వాదనలో నిజం లేదు.పదిహేనుళ్ళుగా అంతర్జాతీయక్రికెట్ ఆడుతున్నాను. ఇప్పుడుదూకుడు తగ్గితే తగ్గవచ్చు, కానీఆటతీరులో మార్పులేదు. సీనియారిటీపెరుగుతున్న కొద్దీ పాత్రమారుతుంది. అంతే. అది ఇతరులకునేను తగ్గినట్లు కన్పించొచ్చు. ఇప్పటికీనా సగటు చూస్తే, ప్రపంచంలో స్ట్రైక్‌రేట్ అధికంగా ఉన్న వారిలో నేనుఒకడిగా ఉన్నాను. కాబట్టి నా ఆటతీరులోమౌళికంగా మార్పు ఉందని అనుకోను.కాకపోతే, పరుగులు రాబట్టేవిధానంలో చాలా మార్పులు వచ్చాయి. వాటినిఆచరణలో పెడుతున్నాను. భారత్‌నెంబర్ వన్‌జట్టుగా ఎదగడానికిఆటగాళ్ళ ఫిట్‌నెస్ సమస్యఅడ్డంకిగా మారిందనే వాదనపై మీకామెంట్ అర్ధరహితమైన వాదన అది.ఇప్పటివరకు మనం చూసినఫిట్టెస్ జట్టు (భారత్‌లో) ఇదే. వెనుకటికాలంతో పోల్చితే, ఇప్పుడు మన జట్టుఅధికంగా క్రికెట్ ఆడుతోంది సగటునా.అధికంగా పర్యటనలు చేస్తున్నాం.ప్రయాణాలు, పర్యటనలు ఇన్నీ ఉన్నప్పుడుసహజంగానే మన శరీరాలు కొంచెంబద్దకిస్తాయి. కానీ, ఇప్పుడు జట్టులో అందరూఇంత ఫిట్‌గా ఉన్నారంటే, ట్రెయినర్,ఫిజియో థెరపిస్ట్, కోచ్‌ల ప్రతిభే అనిచెప్పవచ్చు. విదేశీకోచ్, ఫిజియోథెరపిస్ట్‌లు నిజంగాఅవసరమా? దేనికైనాఫలితాలే గీటురాయి. వారి (విదేశీ కోచ్,ఫిజియోథెరపిస్ట్, ।టైనర్) వల్లమనం పొందిన, పొందుతోన్న లబ్ధి ఎమిటోతెలుస్తునే ఉంది కదా! గతరెండేళ్లుగా మనం సాధిస్తోన్నవిజయాల వెనుక వారి పాత్ర కూడాకాదనలేనిది. వివిఎస్ లక్ష్మణ్, సెవ్వాగ్‌లు వచ్చాక, మీపైభారం తగ్గినట్లు కన్పిస్తోంది? |
|