Saved Bookmarks
| 1. |
శతక ప్రక్రియ గురించి రాయండిI need answer in please do it fast |
|
Answer» శతకము (Sathakamu) అనగా వంద పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. భర్తృహరి వ్రాసిన సుభాషిత త్రిశతి సంస్కృతములో ప్రసిద్ధి చెందినది. PLEASE FOLLOW me and MARK as BRAINLIEST please |
|