InterviewSolution
Saved Bookmarks
| 1. |
సం..తో ముగిసే జవాబులను చెప్పండి..1. పశువుల మేత...2. బ్యాటరీ లో వాడేది..3. రోషానికి సంకేతం..4. నెల కు మారుపేరు..5. పాలతో చేసే స్వీట్..6. ఠీవి..7. పరిగెడితే వచ్చేది..8. చేయలేని పని చేయడం..9. నిలయం..10.చిరునవ్వు..11.మనసు..12.వ్యాకరణం లో వచ్చేది...13.వలస...14.అన్నీ పరిత్యజించడం..15.ప్రదర్శన..16.కాకి మారుపేరు..17.చుట్టూ కొలత..18.అడవిలో జీవనం..19.చులకన చేయడం..20.కలసి బ్రతకడం..21. శక్తి తగ్గితే వచ్చేది..22.సుర నెల..23.కౄరంగా అనిపించేది..24.హాస్య చతురత..25.తెలుగు సంవత్సరంకి..శూన్యం కలిపితే..26.కోపం.. |
|
Answer» గ్రాసం పాదరసం ఆవేసం మాసం పాయసం రాజసం ఆయాసం సాహసం |
|