1.

తెలంగాణ ఉద్యమ గీతలు రాయండి ​

Answer» HLOO...జై బోలో తెలంగాణ గళగర్జనల జడివాన అనే ఈ పాట 2011లో విడుదలైన జై బోలో తెలంగాణా చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట రాసినందుకు అందెశ్రీ గారికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. ఈ పాటను గానంచేసింది వందేమాతరం శ్రీనివాస్ , సంగీతం అందించింది చక్రి....PLEASE MARK as BRAINLIST..


Discussion

No Comment Found