1.

Telugu bhasha dinotsavam speech​

Answer»

ANSWER:

తెలుగు భాషా దినోత్సవం అనేది ప్రభుత్వం వారు తెలుగు భాష కు ఇచ్చే గౌరవం గా భావిస్తూ ఉంటారు. ఉమ్మడి రాష్ట్రంలో గిడుగు రామ్మూర్తి గారి జన్మదినమైన 29 ఆగస్టు ఈ వేడుకలు జరిగేవి.

కానీ రాష్ట్రం విడిపోవటం తో తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జన్మదినాన్ని తెలుగు భాష ఉత్సవంగా జరుపుకుంటోంది.

ఈ ఉత్సవాల నిర్వహణ సాంస్కృతిక శాఖ వారు చూస్తుంటారు.

ఈ ఉత్సవాలలో పండితులని, పదవ తరగతి,ఇంటర్మీడియట్ విద్యార్థులను కూడా సత్కరించడం జరుగుతూ ఉంటుంది.

అంతేగాక ఈ ఉత్సవాల్లో మరుగు పడిన నాటక హరికథ మొదలగు అయిన కలలను ప్రదర్శించడం కూడా జరుగుతూ ఉంటుంది



Discussion

No Comment Found