1.

ఉత్తరాల ద్వారానే కాకుండా నేటికాలంలో సమాచారాన్ని పంపడానికి వేటిని ఉపయోగిస్తున్నారు ? {ఐదువాక్యాల్లో సమాధానం రాయండి.}

Answer»

swer

  1. టీవీ
  2. రేడియో
  3. వార్తాపత్రిక
  4. ద్వారా సమాచారాన్ని తెలియజేస్తున్నారు వీటివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి
  5. సమాచారాన్ని సులభంగా అందజేస్తున్నాం తొందరగా సమాచారాలు చేరుకుంటున్నాయి
  6. అందరికీ సులభంగా అర్థం అవుతున్నాయి
  7. వీటివల్ల చదువు రాని వాళ్ళకి సహాయం చేస్తున్నాయి
  8. అందరికీ అన్ని ఒకేసారి విషయాలన్నీ చెప్తున్నాయి
  9. ఇలా ఉత్తరాల ద్వారానే కాకుండా సమాచారం పంపిస్తున్నాం


Discussion

No Comment Found