1.

Yanadesa sandhi in Telugu

Answer»

సంధి : సూత్రం : ఇ , ఉ , ఋ లకు అసవర్ణాచ్చులు పరమైతే య, ర, వ లు ఆదేశమవుతాయి. ఉదాహరణలు : 1) గురు + ఆజ్ఞ   =  గుర్ + వ్ + ఆజ్ఞ  = గుర్వాజ్ఞ   2) ప్రతి + ఉపకారం = ప్రత్ + య్ + ఉపకారం = ప్రత్యుపకారం   3) అతి + ఆశ = అత్  + య్ + ఆశ  = అత్యాశ   4) అణు  + అస్త్రం = అణ్  + వ్ + అస్త్రం = అణ్వస్త్రం   5) ప్రతి + అక్షం = ప్రత్ + య్ + అక్షం = ప్రత్యక్షం   6) అతి + అంతం = అత్ + య్ + అంతం = అత్యంతం   7) మధు + అరి = మధ్ + వ్ + అరి = మధ్వరి   8) పితృ + ఆజ్ఞ = పిత్ + ర్ + ఆజ్ఞ = పిత్రాజ్ఞ   9) మాతృ + ఆజ్ఞ = మాత్ + ర్ + ఆజ్ఞ = మాత్రాజ్ఞ  Learn more :1) ఉపమాలంకారం యొక్క లక్షణం వ్రాసి, రెండు ఉదాహరణలు వ్రాయుము​.brainly.in/question/165995202) ద్విత్వాక్షరాలు అంటే ఏమిటి?​brainly.in/question/164063173) త్రిమూర్తులు కలసి లోకాన్ని సృష్టించారు. గీతగీసిన పదం యొక్క సమాసం పేరు రాయండి.​brainly.in/question/146720334) కింది పదాలు ఏ సమాసములో రాయండి. ఆకలిదప్పులు,  నాలుగు వేదాలుbrainly.in/question/16761078



Discussion

No Comment Found