Explore topic-wise InterviewSolutions in .

This section includes InterviewSolutions, each offering curated multiple-choice questions to sharpen your knowledge and support exam preparation. Choose a topic below to get started.

1.

క్రింది జతలలో సరైనది కానిదిA. పిచ్,పౌనఃపున్యంB. ప్రతిధ్వని,వక్రీభవనంC. గుణం,తరంగారూపంD. తీవ్రత, కంపన పరిమితి

Answer» Correct Answer - B
2.

వేగం(V), పౌనఃపున్యం(v) మరియు తరంగధైర్ఘ్యం `(lambda)`ల మధ్య సంబంధంA. `V=(upsilon)(lambda)`B. `upsilon=(V)lambda`C. `lambda=V(upsilon)`D. `V=upsilon/lambda`

Answer» Correct Answer - A
3.

భూమిపై వాతావరణం లేదనుకుంటే ధ్వని తరంగవేగంA. `3**10^(8) ms^(-1)`B. `331.2 ms^(-1)`C. `3**10^(-8) ms^(-1)D. వ్యాప్తి చెందదు

Answer» Correct Answer - D
4.

ట్రాఫిక్ పోలీస్ రోడ్డుపై వెళుతున్న కారు యొక్క వడిని తన వద్ద ఉన్న రాడార్ గన్ తో కొలిచాడు. అతడు ఆ క్షణంలో కొలిచినది.A. తక్షణ త్వరణంB. తక్షణ వేగంC. సరాసరి త్వరణంD. సరాసరి వేగం

Answer» Correct Answer - B
5.

కింది వానిలో సంగీత ధ్వనుల లక్షణం కానిదిA. తరంగధైర్ఘ్యంB. కీచుదనంC. తీవ్రతD. నాణ్యత

Answer» Correct Answer - C