InterviewSolution
Saved Bookmarks
This section includes InterviewSolutions, each offering curated multiple-choice questions to sharpen your knowledge and support exam preparation. Choose a topic below to get started.
| 1. |
బంతి వడి రెట్టింపైన దాని గతిజశక్తిA. మారదు.B. రెట్టింపగును.C. సగమవుతుందిD. నాలుగు రేట్లగును . |
|
Answer» Correct Answer - D |
|
| 2. |
రెండు ఎలక్ట్రాన్లను ఒకదానికొకటి దగ్గరగా జరిపితే వ్యవస్థ స్థితిశక్తిA. ఎక్కువB. తక్కువC. శూన్యంD. అనంతం |
|
Answer» Correct Answer - A |
|
| 3. |
100 కి. గ్రా. నీటిని 100 మీ ఎత్తుకి 10 సె " లలో తోడగల పంపు సామర్థ్యంA. 9800 WB. 980 WC. 98 WD. శూన్యం |
|
Answer» Correct Answer - B |
|
| 4. |
1 kWh= _______ ఎర్గులు .A. `3.6**10^18`B. `3.6**10^11`C. `3.6**10^12`D. `3.6**10^13` |
|
Answer» Correct Answer - D |
|
| 5. |
సామర్థ్యానికి నిర్వచనం P) పని జరిగే రేటు Q) శక్తి బదిలీ రేటు R) స్థితిశక్తి,గతిశక్తిల మొత్తంA. P మాత్రమేB. Q మరియు RC. P మరియు QD. P,Q మరియు R |
|
Answer» Correct Answer - C |
|
| 6. |
స్వేచ్చపతనంలో గతిశక్తిA. ఎత్తుకు అనులోమనుపాతంలోB. తగ్గునుC. పెరుగునుD. A మరియు C |
|
Answer» Correct Answer - D |
|
| 7. |
1. కి. గ్రా. ద్రవ్యరాశి,2 N-S ద్రవ్యవేగం గల వస్తువు గతిశక్తిA. 2 JB. 4 JC. 8 JD. 16 J |
|
Answer» Correct Answer - A |
|
| 8. |
ఒక పుస్తకంపై `4.5` న్యూటన్స్ బలాన్ని ప్రయోగించి, దానిని 30 సెంమీ. కదిలించిన జరిగిన పని ఎంత?A. `1.5`JB. `135`JC. `1.53`JD. `1.3`J |
|
Answer» Correct Answer - B |
|
| 9. |
వస్తువుపై పనిచేసే బలం దాని వడికి విలోమనుపాతంలో ఉంటే గతిశక్తి..A. స్థిరంB. కాలానికి విలోమనుపాతంC. కాలానికి అనులోమానుపాతంD. ఏదికాదు |
|
Answer» Correct Answer - C |
|
| 10. |
15 కి. గ్రా. సూట్కేస్ ని పట్టుకొని 15 ని . బస్సు కొరకు వేచి ఉండుటలో జరిగిన పనిA. శూన్యంB. 1 JC. 2 jD. 4 j |
|
Answer» Correct Answer - A |
|
| 11. |
చైతన్య 5 నిమిషాల కాలంలో 300 J ల పని చేసిన ఆమె సామర్థ్యంA. 60 wB. `1/60 w`C. 1 wD. 0 w |
|
Answer» Correct Answer - C |
|
| 12. |
1 కి. గ్రా ద్రవ్యరాశి గల వస్తువుకి 1 జౌలు శక్తి ఉండడానికి కావాల్సిన వేగంA. 1 మీ/సెB. 4 మీ/సెC. `1.414`మీ/సెD. `9.8`మీ/సె |
|
Answer» Correct Answer - C |
|
| 13. |
2 కి. గ్రా. ద్రవ్యరాశి గల వస్తువు 20 మీ ఎత్తు నుండి క్రిందపడితే స్తితిశక్తిలో నష్టంA. 400 JB. 300 JC. 200 JD. 100 J |
|
Answer» Correct Answer - B |
|
| 14. |
ఒక రాయిని నిట్టనిలువుగా పైకి విసిరితే అది తిరిగి నేలను చేరింది. దాని స్తితి గరిష్టమయ్యేది.A. పైకి ప్రయాణిచినయించినపడుB. గరిష్ట ఎత్తు వద్దC. తిరుగు ప్రయాణంలోD. అడుగుభాగంలో |
|
Answer» Correct Answer - B |
|
| 15. |
క్రింది వానిలో ఏది మిగతా వాటితో విభేదించును?A. వాట్-సెకనుB. కులుంబు-ఫారడేC. న్యూటన్-మీటరుD. కులుంబు-వోల్టు |
|
Answer» Correct Answer - B |
|