Explore topic-wise InterviewSolutions in .

This section includes InterviewSolutions, each offering curated multiple-choice questions to sharpen your knowledge and support exam preparation. Choose a topic below to get started.

1.

ప్రమాణలను తెలియజేసే సరైన పద్దతి ఈ క్రింది వానిలో ఏది?A. 2KgB. 2kgC. 2 kgD. 2 kgs

Answer» Correct Answer - C
2.

ఈ క్రింది వానిలో అసత్యమైనదిA. `10^(-9) m = 1 ` నానోమీటర్B. `10^(-6) m = 1 ` మైక్రోమీటర్C. `10^(-3) m = 1 ` కిలోమీటర్D. పై వేవికావు.

Answer» Correct Answer - C
3.

1 పీకో మీటరు =A. `10^(-9)`మీటర్లుB. `10^(-8)`మీటర్లుC. `10^(-12)`మీటర్లుD. `10^(-10)`మీటర్లు

Answer» Correct Answer - C
4.

`5**10^(-3) కి. మీ = 0.005 కి. మీ `A. 5B. `10^(-3)`C. `0.005`D. `5**10^(-3)`

Answer» Correct Answer - B
5.

ఈ క్రింది వానిలో ప్రాథమిక రాశి కనిదేది?A. కాంతి తీవ్రతB. పొడవుC. పీడనముD. ద్రవ్యరాశి

Answer» Correct Answer - C
6.

` 1, 1.1 , 0.5 , 1.6, 1.01, 1.5` ల వ్యాప్తిA. `1.1`B. `0.5`C. `1.01`D. `0.1`

Answer» Correct Answer - A
7.

1 మీ, 2 మీ,3 మీ ____ఖచ్చితమైన దారపు పొడవుతో ప్రమీల లోలకం యొక్క కంపనాలను లెక్కిస్తుంది. పై సమాచారంలో స్వతంత్ర రాశిA. పౌనఃపుణ్యాల సంఖ్యB. పొడవుC. కాలముD. గోళ ద్రవ్యరాశి

Answer» Correct Answer - B
8.

X-అక్షం పైనున్న గళ్ళ సంఖ్య 24 మరియు వ్యాప్తి 12 అయిన X-అక్షం పై స్కేలుA. 2B. 6C. `0.5`D. 1

Answer» Correct Answer - C
9.

మంచు యొక్క విశిష్టోష్ణాన్ని సూచించే భాగం ` (##VGS_PHY_QB_IX_C12_CC01_E01_032_Q01.png" width="80%">A. ABB. BCC. CDD. DE

Answer» Correct Answer - B
10.

హుక్ సూత్రము యొక్క గ్రాఫు ఆకారంA. ములబిందువు గుండా వెళ్ళే సరళరేఖB. X-అక్షనికి సమాంతరంగా ఉండ సరళ రేఖC. Y-అక్షనికి సమాంతరంగా ఉండ సరళ రేఖD. వక్ర రేఖ

Answer» Correct Answer - A
11.

భౌతికరశూల ప్రమాణాల స్థానముA. పరిమానలకు ఎడమవైపుB. పరిమానలకు కుడివైపుC. పరిమానల క్రిందD. పరిమానల పైన

Answer» Correct Answer - B
12.

ప్రమాణాల నిర్వచనం ప్రకారం పీడనానికి ఉపయోగించే ప్రమాణాలు ఏవి?A. `a&c`B. `b&c`C. `a&b`D. `a,b&c`

Answer» Correct Answer - D
13.

SI పద్దతిలో ఉష్ణోగ్రతకు ప్రమాణాలుA. `^(0)C`B. కెల్విన్C. కేలోరీD. A లేదా B

Answer» Correct Answer - B
14.

SI పద్దతి అనగాA. Standrad international MeasuresB. State Implement UnitsC. International System Of UnitsD. International Standars of Measurements.

Answer» Correct Answer - C
15.

`km/hr` లను `m/s` గ మార్చడానికి మార్పిడి గుణకంA. `5/18`B. `18/5`C. `9/5`D. `5/9`

Answer» Correct Answer - A
16.

వేగం = 10 మి/సె SI పద్దతిలో వేగము.A. `0.1 m/s`B. `0.01 m/s`C. `1 m/s`D. `10^(3) ,m/s`

Answer» Correct Answer - A
17.

s-t గ్రాఫు వాలు సూచించునదిA. వడిB. వేగంC. త్వరణంD. స్థానం

Answer» Correct Answer - B
18.

v-t గ్రాఫు వాలు సూచించునదిA. వడిB. వేగంC. త్వరణంD. స్థానభ్రంశం

Answer» Correct Answer - C
19.

లంబక్షము మరియు సమాంతర అక్షములు వరుసగాA. X- అక్షము, Y-అక్షముB. Y- అక్షము, X-అక్షముC. X- అక్షము, X-అక్షముD. Y- అక్షము, Y-అక్షము

Answer» Correct Answer - B
20.

స్వేచ్చగా పడే వస్తువు యొక్క వేగము మరియు కాలముల గ్రాఫుA. వకరరేఖ గ్రాఫుB. సరళరేఖ గ్రాఫుC. A లేదా B బార్ గ్రాఫ్D.

Answer» Correct Answer - B
21.

a-t గ్రాఫు వైశాల్యం సూచించునదిA. వడిB. వేగంC. త్వరణంD. స్థానభ్రంశం

Answer» Correct Answer - B
22.

బలం మరియు కాలం గ్రాఫు వైశాల్యముA. పీడనంB. స్థానభ్రంశంC. ప్రచోదనంD. ఏదికాదు

Answer» Correct Answer - C
23.

v-t గ్రాఫు వైశాల్యం సూచించునదిA. వడిB. వేగంC. త్వరణంD. స్థానభ్రంశం

Answer» Correct Answer - D
24.

`F upsilon 1/d^(2) * F -d` గ్రాఫు ఆకారము.A. సరళ రేఖB. పరావలయంC. వకరరేఖD. A లేదా B

Answer» Correct Answer - B
25.

స్ప్రింగ్ లో సాగుదలకు, స్ప్రింగ్ కు వేలాడదీసిన ద్రవ్యరాశికి గల సంభందాన్ని తెలిపే గ్రాఫు ఆకారంA. ములబిందువు గుండా వెళ్ళే సరళరేఖB. X-అక్షనికి సమాంతరంగా ఉండ సరళ రేఖC. Y-అక్షనికి సమాంతరంగా ఉండ సరళ రేఖD. వక్ర రేఖ

Answer» Correct Answer - A
26.

ఈ క్రింది వానిలో సరైనది ఏది?A. MWB. kWC. WattsD. K.W.

Answer» Correct Answer - A
27.

ఈ క్రింది వానిలో సరైనది కానిది ఏది?A. 4 joulesB. 4 jC. 4 JD. ఏది కాదు

Answer» Correct Answer - B