Explore topic-wise InterviewSolutions in .

This section includes InterviewSolutions, each offering curated multiple-choice questions to sharpen your knowledge and support exam preparation. Choose a topic below to get started.

1.

ద్రవ్య నిత్యత్వ నియమముపై చేయు ప్రయోగములో ముందుగా తీసుకునే ఒక జాగ్రత్తA. పరీక్ష నాళిక బలికి పోకుండా చూడాలి.B. పరీక్ష నాళిక బలికి పోయేట్లు చూడాలి.C. శాంకవకుప్పెలో పరీక్ష నాలిక మునిగేట్లు చూడాలి.D. పరీక్ష నాళిక శాంకవకుప్పె బయటవైపు ఉంచాలి.

Answer» Correct Answer - పరీక్ష నాళిక బలికి పోయేట్లు చూడాలి.
2.

P : ఆక్సిజన్ పరమాణుకత 3Q : ఓజోన్ సాంకేతికము `O_3`A. P-సత్యము, Q-అసత్యముB. P-అసత్యము, Q-సత్యముC. P మరియు Q లు అసత్యముD. P మరియు Q లు సత్యము

Answer» Correct Answer - P మరియు Q లు సత్యము
3.

మనం ధరించే ఆభరణాలలో ఉండే లోహము…...........A. పాదరసంB. సోడియంC. కాల్షియంD. బంగారం

Answer» Correct Answer - బంగారం
4.

టంగ్‌స్టన్ మూలకపు లాటిన్ పేరుA. ఆరంB. ప్లంబంC. కాలియంD. వొల్‌ఫ్రం

Answer» Correct Answer - వొల్‌ఫ్రం
5.

18గ్రాll నీటిలో `H_2O` అణువుల సంఖ్యA. `6.022 x 10^22`B. `6.022 x 10^23`C. `6.022 x 10^32`D. `6.022 x 10^35`

Answer» Correct Answer - `6.022 x 10^23`
6.

హైడ్రోజన్ మోనాక్సైడ్ యొక్క సాధారణ నామముA. నీరుB. లవణముC. బట్టలసోడాD. వంటసోడా

Answer» Correct Answer - నీరు
7.

నైట్రోజన్, హైడ్రోజన్‌ల సంయోజకతలు వరుసగా 3, 1. అయితే వీటి కలయిక వాళ్ళ ఏర్పడే అమ్మోనియా అణువు ఫార్ములాA. `NH_3`B. `NH_4`C. `N_3H`D. `N_4H`

Answer» Correct Answer - `NH_3`
8.

కింది వానిలో సజాతీయ అణువుA. `H_2O`B. `N_2`C. `N_2O_3`D. `FeSO_4`

Answer» Correct Answer - `N_2`
9.

ఓజోన్ అణు ఫార్ములా …..........A. `O_3`B. `O_2`C. OD. `O_8`

Answer» Correct Answer - `O_3`
10.

అవగాడ్రో స్థిరాంకం విలువA. 6.022 x 10^-19B. 6.022 x 10^-34C. 6.022 x 10^23D. 6.022 x 10^19

Answer» Correct Answer - 6.022 x 10^23