Saved Bookmarks
| 1. |
1 గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఆర్పీ సిసోడియా బదిలీఈనాడు, అమరావతి: గిరిజన సంక్షేమశాఖముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియాను ప్రభుత్వంశనివారం బదిలీ చేసింది. ఆయనను సాధారణపరిపాలనశాఖలో రిపోర్టు చేయాల్సిందిగా సూచించింది. సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న ముద్దాడ రవిచంద్రకు పూర్తి అదనపుబాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. |
|
Answer» I don't understand your language EXPLANATION:PLEASE write in english or HINDI PLZ |
|