1.

ఆ) ఈ క్రింది ప్రశ్నలకు 10 వాక్యములు మించకుండా వ్యాసరూప సమాధానాలు రాయండి. 17. ఎఱ్ఱన వెన్నెల అందచందాలను, వెన్నెల విస్తరించిన తీరును వివరించండి.(లేదా)మానవ ప్రస్థానాన్ని కవి వర్ణించిన తీరును మీరు ఎలా సమర్థించారు ?18. అమరావతి సాంస్కృతిక వైభవాన్ని సొంతమాటల్లో రాయండి.(లేదా)'గోరంత దీపాలు' పాఠం ఆధారంగా వృద్ధుని పాత్ర స్వభావాన్ని వివరించండి.19. సీతాన్వేషణ వృత్తాంతాన్ని రాయండి.(లేదా)రామాయణంలో చిత్రింపబడిన మానవీయ సంబంధాలను వివరించండి.20. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలని కోరుతూ కొన్ని నినాదాలు రాయండి.(లేదా)పలె ప్రజల ఆత్మీయానుబంధాలను, పల్లెల అందాలను వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.​

Answer» HEY.... frend your ans... is here EXPLANATION:తిక్కన మరణానికి సుమారు 10 సంవత్సరాలముందు (1280 ప్రాంతంలో) ఎఱ్ఱన జన్మించి ఉంటాడు. ఎఱ్ఱన మరణం 1360లో జరిగిఉండవచ్చును. 1365-1385 ప్రాంతంలో జన్మించిన శ్రీనాథుడు తరువాతి యుగకవిగా భావింపబడుతున్నాడు.ఎఱ్ఱన పేరుమీద ఒక యుగం అవుసరమా? ఆ కాలాన్ని తిక్కన, శ్రీనాథ యుగాలలో కలుపకూడదా? అన్న సందేహానికి పింగళి లక్ష్మీకాంతం తెలిపిన అభిప్రాయం ఇది - "తిక్కన అనంతరం, శ్రీనాథునికి ముందు ఎఱ్ఱన, నాచన సోమన, భాస్కరుడు వంటి మేటికవులవతరించారు. అంతేగాక తెలుగు సారస్వతానికి త్రిమూర్తులైన కవిత్రయం తరువాతనే ఎంతటివారైనా పేర్కొనదగినవారౌతారు. ఆ మువ్వురును ఆంధ్ర కవి ప్రపంచానికి గురుస్థానీయులు. కనుక ఆ మువ్వురిపేరు మీద మూడు యుగాలుండడం ఉచితం. అంతేగాక ఆంధ్ర వాఙ్మయంలో ఆఖ్యాన పద్ధతిని నన్నయ, నాటకీయ పద్ధతిని తిక్కన ప్రారంభించినట్లే వర్ణనాత్మక విధానానికి ఎఱ్ఱన ఆద్యుడు. నన్నయ యొక్క శబ్దగతిని, తిక్కన యొక్క భావగతిని అనుసంధించి క్రొత్త శైలిని కూర్చిన మహానుభావుడు ఎఱ్ఱన. తెలుగుభాష పలుకుబడి, వాక్యనిర్మాణము ఈ కాలంలో ఆధునికతను సంతరించుకొన్నాయి. శ్రీనాథునివంటి అనంతరీకులు ముందుగా ఈ శైలినే అలవరచుకొని రచనలు సాగించారు. కనుక ఎఱ్ఱనను యుగకర్తగా సంభావించుట ఉచితంi HOPE you understandplzzz mark as brilient


Discussion

No Comment Found