Saved Bookmarks
| 1. |
నది పర్యాయపదాలు నాకు చెప్పండి |
|
Answer» నది=ఆపగ,నిర్ఘరిణి,తరంగిణి,హ్రాదిని,శైవలిని,తటిని,ద్వీపవతి,స్రవంతి,స్రోతస్విని,నిమ్నగ,అధ్వగ,అబ్ధివధువు,తరణి,తలోద,సరిత్తు,సాగరగామిని,వరద,వాక,పదము,ఝురి,హైమవతి,కడలివెలది,కూలంకుష .HOPE it is helpfulhope it is helpfulmake me as brineliest..... |
|