1.

స్వాతంత్ర్య దినోత్సవం గురించి కొన్ని వాక్యాలు రాయండి.​

Answer»

ేశానికీ పరుల పాలన/ఆక్రమణ నుంచి విముక్తి లభించిన రోజుని స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీ. ఆగష్టు పదిహేను (AUGUST 15) భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోబడుతోంది. 1947 ఆగష్టు పదిహేనున భారతదేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదలయింది.దానికి గుర్తుగా, స్వాతంత్ర్యానంతర ప్రభుత్వం ఆగష్టు పదిహేనుని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా, జాతీయ సెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది.మీకు ఇది సహాయపడుతుందని భావిస్తున్నాను!



Discussion

No Comment Found